Telangana Elections 2018 : దమ్ముంటే రా చూసుకుందాం: కేటీఆర్ కి బాలకృష్ణ సవాల్ | Oneindia Telugu

2018-12-04 1,243

Telugudesam party leader and Hindupuram MLA Nandamuri Balakrishna challenged on Minister KTR over Andhra Pradesh comments.
#TelanganaElections2018
#Balakrishna
#ktr
#mahakutami
#chandrababunaidu

తెలంగాణ రాష్ట్ర సమితి నేత, ఆపద్ధర్మ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు హిందూపురం ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ నేత నందమూరి బాలకృష్ణ సవాల్ విసిరారు. దమ్ముంటే ఆంధ్రప్రదేశ్‌కు రా చూసుకుందామని ఘాటుగా స్పందించారు. ఆయన కూకట్‌పల్లిలో జరిగిన సభలో మాట్లాడారు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. తెలంగాణలో చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని, కాబట్టి ఆంధ్రప్రదేశ్‍‌లో వేలు పెడతామని కేటీఆర్ ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీనిపై బాలకృష్ణ సవాల్ చేస్తూ.. ఏపీలో వేలు పెడతామనని కేటీఆర్ అన్నారు కదా.. ఏపీకి రా చూసుకుందాం అని సవాల్ చేసారు.

Videos similaires